![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 08:07 PM
బీన్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌లో యాంటీ-ఆక్సిడెంట్స్, విటమిన్లు, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే మెగ్నీషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇంకా మలబద్దక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
Latest News