|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 04:05 PM
బెండకాయ నీరు జుట్టు ఆరోగ్యానికి, చర్మ ప్రకాశానికి, రోగనిరోధక శక్తి పెంపుకు యూజ్ అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇందులో మ్యూకిల్‌జ్, విటమిన్లు A, C, K, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. రాత్రి 5 బెండకాయలను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఉదయాన్నే తాగడం, తలపై రాసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
Latest News