![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 03:20 PM
ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరో అవకాశం కల్పించింది. జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చని తాజాగా వెల్లడించింది. గడువు ముగిశాక రూ.50 రుసుము చెల్లించి ఆధార్ కేంద్రాల వద్ద ఆప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంది. పేరు, పుట్టిన తేదీ, చిరునామా, జెండర్, భాషా ప్రాధాన్యత తదితర వివరాలు మార్చుకోవచ్చు.
Latest News