|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 03:18 PM
AP: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నానిపై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే కొడాలి నాని గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ ముంబైలో చికిత్స చేసుకున్న విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దాంతో ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. త్వరలో కొడాలి నానిని అరెస్ట్ చేయబోతున్నారని సమాచారం.
Latest News