తీవ్ర అస్వస్థతకి గురైన వల్లభనేని వంశీ
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 01:32 PM

విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసు­కున్న వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Latest News
'Make in India' booster: Electronics exports rise about 38 pc in April-Nov Sat, Dec 20, 2025, 01:31 PM
Cambodia says Thai army bombs bridge inside Cambodian territory Sat, Dec 20, 2025, 01:28 PM
ISI's Dhaka Cell plots Bangladesh chaos, eyes West Bengal and Northeast India Sat, Dec 20, 2025, 01:26 PM
I got really worried: Hardik's shot hits cameraman, allrounder checks on him after match Sat, Dec 20, 2025, 01:24 PM
Jantar Mantar protest: Delhi court frames charges against Congress leader Alka Lamba Sat, Dec 20, 2025, 01:14 PM