నేడు జాతీయ సోదరుల దినోత్సవం
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 11:51 AM

అమ్మనాన్న తర్వాత సోదరులు అంతులేని ప్రేమను అందించేది తోడబుట్టిన వారే. మనతో పాటు పుట్టి, పెరిగి తెలియకుండానే మన సోదరులకు మనకు మధ్య ఒక విడదీయరాని బంధం ఏర్పడుతుంది. ఈ బంధం మొదటి స్నేహాన్ని ఇస్తుంది. సోదరులు అంటే మనతో పుట్టిన వారే కాదు.. మార్గదర్శకులు, రక్షకులు కూడా. అందుకే సోదరుల బంధాన్ని గుర్తుచేస్తూ ప్రతి సంవత్సరం మే 24న జాతీయ సోదరుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు వారి త్యాగం, ఆప్యాయతను గౌరవిస్తూ కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM