కాల్‌సెంటర్ల అంశంపై దర్యాప్తు ముమ్మరం
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 11:31 AM

అనకాపల్లిలోని కాల్‌సెంటర్ల అంశంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులు ఇప్పటికే రెండు కాల్‌ సెంటర్ల నుంచి కంప్యూటర్లు స్వాధీనం చేసుకోగా. ప్రస్తుతం సైబర్ నిపుణులతో డేటాను విశ్లేషిస్తున్నారు. ముంబయికి చెందిన ఓ మహిళ అచ్యుతాపురం పరిసరాల్లో అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుని ఏడాదిన్నరగా రెండు కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఈ రెండు కాల్‌సెంటర్లలో 160 మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Latest News
Drop Kohli on the first ball; he will definitely make you pay: Gavaskar Sat, Apr 25, 2026, 12:24 PM
US sanctions China refinery over Iran oil trade Sat, Apr 25, 2026, 12:18 PM
Anna Hazare defends MPs' exit from AAP; BJP leaders say shift reflects growing faith in party Sat, Apr 25, 2026, 12:13 PM
UN urges peaceful use of nuclear tech on 40th anniversary of Chernobyl disaster Sat, Apr 25, 2026, 12:09 PM
Google to invest up to $40 billion in Anthropic amid global AI race Sat, Apr 25, 2026, 12:01 PM