నా బాయ్ ఫ్రెండ్ అమ్మాయిలను సప్లై చేస్తున్నాడు: డీఎంకే నేత ప్రేయసి
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 06:19 PM

డీఎంకే పార్టీ నాయకుడి ప్రేయసి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రియుడు దేవసేయల్ అమ్మాయిలను రాజకీయ నాయకులకు సప్లయ్ చేస్తున్నాడంటూ తెలిపింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుని, తక్షణమే దర్యాప్తునకు ఆదేశించింది. కాగా దేవసేయల్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది. దీంతో డీఎంకే పార్టీ దేవసేయల్‌ను పార్టీ  సస్పెండ్ చేసింది.

Latest News
Global crude oil prices extend rally amid US blockade fears on Iran Wed, Apr 29, 2026, 10:17 AM
Mexico says unaware of CIA agents in anti-drug operation Wed, Apr 29, 2026, 10:13 AM
J&K: Jamia Siraj Ul-Uloom declared unlawful entity under UAPA Wed, Apr 29, 2026, 09:50 AM
PSG edge Bayern in 9-goal Champions League SF forst-leg thriller Wed, Apr 29, 2026, 09:41 AM
IPL 2026: Unbeaten Ferreira serves Punjab Kings their first defeat Wed, Apr 29, 2026, 09:39 AM