|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:18 PM
చైనాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కుక్కలను దత్తత తీసుకుని చంపి వండుకుని తింటున్న ఘటన వైరలైంది. జిక్సువాన్ అనే మహిళ జంతు ఆశ్రమాలకు వెళ్లి వాటిని పెంచుకుంటానని చెప్పి ఇంటికి తెచ్చుకుని చంపి వండేది. అలాగే ఒక రోజు కుక్కను చంపి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేసింది. 'కుక్క మాంసం దాదాపు సిద్ధంగా ఉంది. వర్షం కురుస్తున్న సమయంలో మంచి పానీయానికి సరైన డిష్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అసలు విషయం బయటపడింది.
Latest News