సింధూరం మామిడి పండుతో కలిగే ప్రయోజనాలివే..
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 02:05 PM

సింధూరం మామిడి పండులో విటమిన్ C, B1, B2, B3, B5 ఉంటాయి. మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ B6, ఇంకా రెడ్ సెల్స్​ ఉత్పత్తికి హెల్ప్ చేస్తుంది. కణాల ఆక్సీకరణ నష్టం నుండి బయటపడేసే విటమిన్ E ఇందులు సమృద్ధిగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడానికి, ఎముకల పటిష్టతకు విటమిన్ K చాలా అవసరం. ఇది ఎక్కువగా ఉంటుంది. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన విటమిన్ B9 కూడా ఇందులో ఉంది.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM