వర్షంలోనూ రోడ్డుపై కారు దగ్ధం
 

by Suryaa Desk | Tue, May 20, 2025, 03:54 PM

బెంగళూరులోని క్వీన్స్ రోడ్‌లో టయోటా షోరూమ్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. హైలెట్ ఏంటంటే వర్షం పడుతుండగా.. కారులో మంటలు రావడం. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM