|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 02:49 PM
గుంటూరు నగరంలోని తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించ దగ్గ మహానాయకుడు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు.
Latest News