|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 02:12 PM
తంబళ్లపల్లె మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజులుగా కురిసిన గాలివానకు రెండు ఎకరాల్లో అరటి తోట చెట్టులు నేల రాలిపోయి రైతులకు తీవ్ర నష్టాన్నికలిగించాయి అని మంగళవారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె మండల కేంద్రానికి చెందిన పలు రైతులు కలసి గ్రామానికి సమీపంలో రెండు ఎకరాల్లో అరటి సాగు చేశామని సుమారు రూ. 2లక్షలు వరకు నష్టపోయామని వెంటనే మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు.
Latest News