|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 01:56 PM
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20లో సరికొత్త మ్యాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. అయితే దీని ప్రారంభ ధరను రూ.7,50,990గా నిర్ణయించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ సదుపాయాలను ఇందులో అందిస్తోంది.
Latest News