|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:32 PM
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. సోమవారం రాత్రి నుండి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర గాజా, డీర్ ఆల్ బలా, ఖాన్ యూనిస్ ప్రాంతాల్లో దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. కాగా, హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడం, చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిపించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.
Latest News