|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 11:44 AM
త్రిపురాంతకం వైస్ ఎంపీపీ ఎన్నికలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ చక్రం తిప్పారు. వైయస్ఆర్ సీపీ మేడపి ఎంపీటీసీ పాటిబండ్ల కృష్ణ వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికను దగ్గరుండి యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ పర్యవేక్షించారు. టీడీపీ నేతలని వైయస్ఆర్‌సీపీ సమర్థంగా తిప్పికొట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక నీ ఆటలు సాగవు చంద్రబాబు అని అయన హెచ్చరించారు.మార్కాపురం వైస్ ఎంపిపి గా వైయస్ఆర్‌సీపీ కి చెందిన కుందురు మల్లారెడ్డి ఎన్నికయ్యారు.
Latest News