|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 11:36 AM
ఆర్థిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఖర్చులు తగ్గించేందుకు కీలక సూచనలు జారీ చేసింది. ప్రభుత్వ అధికారులకు అనవసరమైన దుబారా ఖర్చులు మానేయాలని... ముఖ్యంగా ప్రయాణాలు, మద్యం, సిగరెట్, ఆహార విందులు, కార్యాలయ అద్దెల ఖర్చులు తగ్గించుకోవాలని ఆదేశించింది. అధిక ఖర్చులను "సిగ్గుచేటు"గా అభివర్ణించిన జిన్‌పింగ్ ప్రభుత్వం, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Latest News