ట్రంప్‌తో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు భేటీ
 

by Suryaa Desk | Wed, May 14, 2025, 03:12 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రస్తుతం పశ్చిమాసియా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌తో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అబు మహ్మద్‌ అల్‌ జులానీ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో డమాస్కస్‌పై ఉన్న ఆంక్షలను ట్రంప్‌ తొలగించింది. దీంతో సిరియా రాజధాని డమాస్కస్‌లో సంబరాలు చేసుకొంటున్నారు. సిరియా ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్‌కు గతంలో ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలున్నా.. ఆయనను ట్రంప్ కలవడం గమనార్హం.భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత, ట్రంప్ ప్రతిచోటా దాని క్రెడిట్ తీసుకుంటున్నారు. తన సౌదీ పర్యటన సమయంలో తన ప్రసంగంలో తనను తాను ప్రశంసించుకున్నాడు. భారత్-పాకిస్తాన్ శాంతికి ఘనతను తీసుకున్నాడు. అంతే కాదు, కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తానని కూడా ట్రంప్ అన్నారు. ఆ తరువాత అతనికి భారత ప్రభుత్వం నుండి తగిన సమాధానం వచ్చింది. అయితే తాజాగా ట్రంప్ తీరుపై అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రుడు ఇజ్రాయెల్ తిరస్కరిస్తోంది

Latest News
IANS Year Ender 2025: Inside India's final battle against Naxalism Sat, Dec 27, 2025, 04:29 PM
Very grateful, all credit to my team: Harmanpreet on becoming captain with most wins in women's T20Is Sat, Dec 27, 2025, 04:26 PM
Study finds risk-based approach better for breast cancer screening Sat, Dec 27, 2025, 04:24 PM
Rare earth manufacturing scheme to strengthen self-reliance for India's critical sectors Sat, Dec 27, 2025, 04:23 PM
Bangladesh: Tarique Rahman registers as voter, Awami League questions process Sat, Dec 27, 2025, 04:22 PM