ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
 

by Suryaa Desk | Sun, Mar 17, 2024, 11:05 AM

జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్టీ జాబితాలో కొత్తగా చేర్చిన నాలుగు తెగలు(గడ్డ బ్రాహ్మణులు, కోలి, పెద్దారి తెగ, పహారి జాతి సమూహం)కు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించింది.
దీంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం ఎస్టీల రిజర్వేషన్లు 20 శాతానికి చేరాయి. అదే విధంగా 15 సామాజిక వర్గాలను ఓబీసీల్లో కలపడానికి యంత్రాంగం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఓబీసీ రిజర్వేషన్లను 8 శాతానికి పెంచింది.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM