|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 10:45 PM
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించి తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముఖ్యమంత్రి మహానేతకు నివాళులర్పించారు. మరి కాసేపట్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు.
Latest News