|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 10:44 PM
ఎప్పుడూ చూడని విధంగా దేవుడి దయతో సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చేసి చూపించగలిగాం అని చెప్పడానికి సంతోషపడుతున్నానని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఇడుపులపాయలో వైయస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది.
Latest News