ఏపీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 04:29 PM

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల‌కు ఒకే విడ‌త‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2024, మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జూన్ 4న ఎన్నిక‌లు ఫ‌లితాలు వెలువ‌డనున్నాయి. వివ‌రాలు ఇలా..
* నోటిఫికేష‌న్ విడుద‌ల తేదీ: ఏప్రిల్ 18
* నామినేషన్ల స్వీకరణ ప్రారంభ తేది: ఏప్రిల్ 18
* నామినేషన్ల స్వీకరణ ముగింపు తేది: ఏప్రిల్ 25
* నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 29

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM