|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:26 PM
పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలం టి. పుట్లవాండ్లపల్లి, మలకవారిపల్లి ఎగువతాండా, దిగువ తాండా గ్రామాల్లో శనివారం పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అయితేనే పేదల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.
Latest News