|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 10:50 AM
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 25 లోక్‌సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
జాతీయ టీవీ ఛానళ్ల సర్వే అంచనాలను చూసి తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చున్న జగన్ వణికిపోతున్నారన్నారు. సీ ఓటర్- ఏబీపీ న్యూస్ నిర్వహించిన సర్వేలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 20 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపిందన్నారు.