CAAకు వ్యతిరేకంగా 237 పిటిషన్లు
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 10:45 AM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సీఏఏ) అమలును నిలుపుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో 237 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇండియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) సహా పలువురు పిటిషన్‌దారులు సీఏఏ నోటిఫికేషన్‌లోని పలు నిబంధనల్ని కోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్లు అన్నింటిపైనా ఈ నెల 19న ఒకేసారి విచారణ జరపడానికి సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అంగీకరించారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM