మద్యం మత్తులో బాలికపై తండ్రి అత్యాచారం
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 10:42 AM

రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. 5వ తరగతి చదువుతున్న బాలికపై తండ్రి మద్యం మత్తులో బుధవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి ఆ సమయంలో పనికి వెళ్లింది.
సాయంత్రం తల్లి రాగానే జరిగిన విషయం బాలిక ఆమెకు చెప్పింది. దీంతో భర్తపై ఆ మహిళ ఫిర్యాదు చేసింది. బాలిక వాంగ్మూలం, వైద్య పరీక్షల ఆధారంగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. మద్యం వల్లే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు వివరించారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM