నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 08:48 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసాయి.నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 453 పాయింట్లు నష్టపోయి 72,643 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 123 పాయింట్లు నష్టపోయి 22,023 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : భారతీ ఎయిర్‌టెల్ (2.10%), బజాజ్ ఫైనాన్స్ (1.89%), మారుతీ (0.71%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.30%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-4.75%), టాటా మోటార్స్ (-2.23%), ఎల్ అండ్ టీ (-1.97%), ఎన్టీపీసీ (-1.94%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.91%).

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM