|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 04:03 PM
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్సార్ షర్మిల కడప విమానాశ్రయం చేరుకున్నారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నందుకు ఆమె కడపకు వచ్చారు. కడప విమానాశ్రయంలో వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కడప జయరాజ్ గార్డెన్స్ కు బయలుదేరి వెళ్లారు. షర్మిల వెంట సీనియర్ నాయకుడు కెవిపి రామచంద్రరావు, తదితరులు ఉన్నారు.
Latest News