బాధ్యతలు స్వీకరించిన ఎన్నికల కమిషనర్లు
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 03:03 PM

ఎలక్షన్ కమిషన్‌కి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వారు తమ బాధ్యతలు స్వీకరించారు.
ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్‌ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వారికి అభినందనలు తెలియజేశారు.

Latest News
J&K: Jamia Siraj Ul-Uloom declared unlawful entity under UAPA Wed, Apr 29, 2026, 09:50 AM
PSG edge Bayern in 9-goal Champions League SF forst-leg thriller Wed, Apr 29, 2026, 09:41 AM
IPL 2026: Unbeaten Ferreira serves Punjab Kings their first defeat Wed, Apr 29, 2026, 09:39 AM
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM