|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:50 PM
అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ఎ. నారాయణపురం గ్రామానికి చెందిన అంకిత 19 అనే అమ్మాయి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల కతనం ప్రకారం గత రెండు రోజుల క్రితం మెదడులో గడ్డ ఉందని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. గత ఆరు నెలలుగా చికిత్స కోసం దాదాపు రూ. 8లక్షలకు పైగా ఖర్చు చేశామని, అయినా మా కూతురు మాకు దక్కలేదని తల్లిదండ్రులు వాపోయారు.
Latest News