పాండురంగడి ఆలయ జనార్ధరణ ప్రారంభం
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:49 PM

ధర్మవరం పిఆర్టి స్ట్రీట్ లో ఉన్న పురాతన పాండురంగ స్వామి దేవాలయ జీర్ణోదరణ పనులను ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శుక్రవారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన పాండురంగ స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ జీర్ణోదరణ పండుగకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM
PM Modi gets grand welcome in Varanasi, women power in spotlight Tue, Apr 28, 2026, 04:46 PM
Markets end lower as crude oil surge weighs; mid, small caps outperform Tue, Apr 28, 2026, 04:43 PM
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM