|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:42 PM
తాడిపత్రి మండలంలోని ఆలూరు, కోమలి, గన్నెవారిపల్లికాలనీ, దిగువపల్లి, కొనగుంటపల్లి, బొందలదిన్నె, చుక్కలూరు, వెంకటరెడ్డిపల్లి, తదితర గ్రామాలకు చెందిన 25 మందికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గురువారం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అందచేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వయంగా ఆయా లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి 25 మందికి మంజూరైన 14. 45 లక్షల రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందచేశారు.
Latest News