పోక్సో కేసుపై స్పందించిన యడియూరప్ప కార్యాలయం
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:16 PM

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఓ కేసు విషయమై యడియూరప్పను కలిసేందుకు వెళ్లగా, ఆయన తన కూతురిపై లైంగిక దాడి చేశారని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.
దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా దీనిపై తాజాగా మాజీ సీఎం కార్యాలయం స్పందించింది. కేసు పెట్టిన బాలిక మానసిక స్థితి సరిగా లేదని తెలిపింది. ఇప్పటివరకు ఇలా 32 ఫిర్యాదులు చేసిందని పేర్కొంది.

Latest News
Maturity as a cricketer comes from learning outside the field: Shreyas Iyer Tue, Apr 28, 2026, 03:33 PM
Medical students association writes to Amit Shah for strengthening security measures in J&K Tue, Apr 28, 2026, 03:27 PM
SA skipper Wolvaardt jumps to career-best No. 3 in T20I rankings Tue, Apr 28, 2026, 03:25 PM
Kerala mother-son murder: Younger son held as 'buried' secrets awaited Tue, Apr 28, 2026, 03:23 PM
Karachi residents hold protest against prolonged power outages Tue, Apr 28, 2026, 03:19 PM