శామ్‌సంగ్‌ గెలాక్సీ సిరీస్‌లో కొత్త ఫోన్లు
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 03:49 PM

భారత్‌లో శామ్‌సంగ్‌ ఇటీవల గెలాక్సీ ఏ55, ఏ35 స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. తాజాగా వాటి ధరలతో పాటు పూర్తి ఫీచర్లను వెల్లడించింది. రెండింటిలోనూ 50ఎంపీ ఓఐఎస్‌ మెయిన్‌, 12ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరాను అమర్చారు. 
ఏ55లో 8జీబీ+128జీబీ ధర రూ.39,999, 8జీబీ+256జీబీ ధర రూ.42,999, 12జీబీ+256జీబీ ధర రూ.45,999 ఉండగా.. ఏ35లో 8జీబీ+128జీబీ ధర రూ.30,999, 8జీబీ+256జీబీ ధర రూ.33,999గా ఉన్నాయి.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM