|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:41 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం అనంతపురం జిల్లాకు రానున్నారు. వైకాపా ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి మాతృమూర్తి వై. లలితమ్మ నిన్న సాయంత్రం వృద్ధాప్యంతో పాటు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూర్ మండలం కొనకొండ్ల గ్రామంలో నిర్వహించనుండగా ఆ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Latest News