'పోలియో పాల్' కన్నుమూత
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:31 PM

ఐరన్ లంగ్స్‌తో 72 ఏళ్లు జీవించిన యూఎస్‌కు చెందిన పాల్ అలెగ్జాండర్(78) కన్నుమూశారు. 1946లో జన్మించిన ఈయన 6 ఏళ్లకు పోలియో బారిన పడ్డారు. మెడ నుంచి కాళ్ల వరకు పక్షవాతానికి గురై ఊపిరి తీసుకోలేకపోయారు.
దీంతో శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే కృత్రిమ ఐరన్ లంగ్స్‌ను వైద్యులు ఈయనకు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ కవచంలోనే కదలకుండా ఉండిపోయారు. దీంతో ‘పోలియో పాల్’, ‘ది మ్యాన్ ఇన్ ది ఐరన్ లంగ్’గా ప్రసిద్ధికెక్కారు.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM