|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:26 PM
గుంతకల్లు పట్టణంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ భవాని, కమిషనర్ వెంకట రమణయ్య రుణసాయం అందజేశారు. పట్టణ సమృద్ది యూనిట్ల ఏర్పాటుకు 67 మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ 50 వేలు చొప్పున రూ 33. 50 చెక్కులను అందజేసినట్లు మెప్మా టిపిఆర్ఓ మోహన్ తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు సిఎంఎం భవాని, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.
Latest News