అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:25 PM

చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించింది. దీనిపై తీసుకువచ్చిన బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభలో ఆమోదం లభించింది.
అమెరికాలో సదరు యాప్‌కు ఉన్న ఆస్తులు అమ్ముకునేందుకు, లేక నిషేధం ఎదుర్కోవడానికి ఆరు నెలలు గడువు ఇచ్చే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 352 మంది ఓట్ చేయగా, 65 మంది వ్యతిరేకించారు.

Latest News
You cannot eliminate ideology: Foreign expert on why Iran will not surrender to US threats Mon, Apr 06, 2026, 11:31 AM
Nomination filing for TN Assembly elections to close today Mon, Apr 06, 2026, 10:51 AM
NIA, Bihar ATS raid multiple locations in Nalanda Mon, Apr 06, 2026, 10:43 AM
IPL 2026: When and where to watch KKR vs PBKS match, know all details Mon, Apr 06, 2026, 10:34 AM
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM