ప్రధానమంత్రి సూరజ్ పథకం చెక్కును అందజేసిన అధికారులు
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:25 PM

ప్రధానమంత్రి సూరజ్ పథకం కింద ఎస్సీ, ఓబీసీ, సఫారీ కర్మచారి కార్మికులకు సంబంధించి 147 మంది లబ్ధిదారులకు12. 74 కోట్ల మెగా చెక్కును అధికారులు అందజేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ కొండయ్య చేతుల మీదుగా డిఆర్డిఏ పిడి నర్సయ్య, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణ రెడ్డి, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ తదితరులు లబ్ధిదారులకు మెగా చెక్కు అందచేశారు.

Latest News
IPL 2026: They just stuck to a bad plan, says Rayudu on CSK third straight loss Mon, Apr 06, 2026, 12:52 PM
Row erupts over Kharge's 'illiterate' Gujaratis comment; BJP leaders hit back Mon, Apr 06, 2026, 12:51 PM
Ahead of April 9 polling, CM Vijayan unveils performance pitch, showcases Left's governance Mon, Apr 06, 2026, 12:08 PM
IPL 2026: Shami credits tactical planning for SRH takedown in last over thriller Mon, Apr 06, 2026, 11:54 AM
GCC leasing in India hits record quarterly high in Jan-March 2026 Mon, Apr 06, 2026, 11:46 AM