|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:13 PM
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి అనే మహిళ కేసులో రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలోని సింగ్ నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రశంసలు కురిపించడంతో గీతాంజలిని టీడీపీ, జనసేన నేతలు ట్రోల్ చేయడంతో ఆమె మరణించినట్టు వైసీపీ ఆరోపిస్తోంది.