ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవాల్లో పంచ పరివర్తన్ కార్యక్రమంపై చర్చ
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:11 PM

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 99 ఏళ్లుగా సామాజిక సంస్థగా క్రియాశీలకంగా పని చేస్తూనే ఉంది. ఈ ఏడాది విజయదశమితో ఈ సంస్థ నూరేళ్లు పూర్తి చేసుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక సమావేశంలో ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవాల కోసం ప్రణాళికలపై చర్చించనుంది. నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌లో ఈ నెల 15, 16, 17వ తేదీల్లో ఈ సమావేశాన్ని ఆర్ఎస్ఎస్ నిర్వహించనుంది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది పూర్తి చేసుకుంటున్న తరుణంలో శాఖలను ఒక లక్షకు పెంచాలని ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM