జగన్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 11:52 AM

ఏపీలో 2018లో గ్రూప్-1 మెయిన్ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని మండిపడ్డారు.
ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 169 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి 2018లో నోటిఫికేషన్ ఇచ్చామని నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు.

Latest News
K. C. Venugopal Questions Pinarayi Vijayan Over 'Secret' BJP Links Tue, Apr 07, 2026, 12:47 PM
Bharatiya Janata Party Candidate Dalim Roy Injured During Bengal Campaign, Condition Stable Tue, Apr 07, 2026, 12:35 PM
Indian women's hockey team set to tour Argentina for four-match series from April 13-17 Tue, Apr 07, 2026, 12:27 PM
World Health Day: Narendra Modi Shares Message, Thanks Health Workers Tue, Apr 07, 2026, 12:26 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 12:24 PM