అమెరికాలో ‘టిక్‌టాక్ అప్ బ్యాన్’
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 10:53 PM

అమెరికా హౌస్ ఆఫ్ రిప్రెజంటేటివ్స్(పార్లమెంట్)లో టిక్‌టాక్ బ్యాన్ బిల్లును ఆమోదం లభించింది. ఈ బిల్లుకు సభలో 352-65 ఓట్లు పడ్డాయి. చైనా కంపెనీ బైట్‌డాన్స్‌ దీనికి మాతృ సంస్థగా ఉంది. టిక్‌టాక్‌ను విక్రయించడానికి US ByteDanceకి 6 నెలల సమయం ఇచ్చింది. లేని పక్షంలో టిక్‌టాక్‌ను నిషేధించనుంది

Latest News
Pakistan's political system fails to allow women to lead Sun, Apr 12, 2026, 05:29 PM
Asha Bhosle was an iconic voice in Indian cinema: Pawan Kalyan Sun, Apr 12, 2026, 05:25 PM
Women's participation in flexi IT jobs rises to 40 pc in FY26: Report Sun, Apr 12, 2026, 05:19 PM
Asha Bhosle's 'immortal songs will forever resonate in our hearts': Union Ministers Sun, Apr 12, 2026, 05:09 PM
No deal in US-Iran talks, says JD Vance Sun, Apr 12, 2026, 04:35 PM