|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 10:29 PM
ఆఫ్గనిస్థాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి ఏర్పడినట్లు సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. తరచూ భూకంపాలు సంభవిస్తుండడంతో ఆఫ్గనిస్థాన్ ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Latest News