తారక రామారావుకు భారతరత్న ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 09:44 PM

తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారక రామారావుకు  భారతరత్న అవార్డు అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ భేటీ ఇప్పటికే మొదలైంది. ఈ నెల 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ అంశంపై కేంద్రానికి ఇప్పటికే చాలా విజ్ఞప్తులు అందాయి. సామాన్య పౌరులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా విజ్ఞప్తి చేశారు.  

Latest News
Tank shell explosion kills three Japanese defence personnel Tue, Apr 21, 2026, 05:14 PM
Revanth Reddy-KCR's war of words generates political heat in Telangana Tue, Apr 21, 2026, 05:13 PM
Defence Ministry inks Rs 975 crore contracts for TRAWL Assembly for T-72, T-90 tanks Tue, Apr 21, 2026, 05:03 PM
Global rights group highlights growing restrictions on civil liberties in Pakistan Tue, Apr 21, 2026, 05:01 PM
Delhi Police bust spurious ENO, counterfeit Nescafe racket in Madhu Vihar; goods worth Rs 20 lakh seized Tue, Apr 21, 2026, 04:59 PM