|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 04:14 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆడుదాం.. ఆంధ్ర.. కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు.. క్రీడల వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. క్రికెట్ ఆడే దేశాల్లో అతి పెద్దదైన మన దేశం నుంచి.. ఎందరో సామాన్య క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగారు అంటూ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
Latest News