వైసీపీ ఫైనల్ లిస్ట్‌కు ముహూర్తం ఫిక్స్
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 04:03 PM

ఈ నెల 16న వైసీపీ ఫైనల్ లిస్ట్‌ను ఇడుపులపాయలో సీఎం జగన్ విడుదల చేయనున్నారు. అదే రోజు వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు ఛాన్సుంది.
అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ రూట్ మ్యాన్‌ను వైసీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. కాగా, 2019లో జగన్ ఇడుపులపాయలో తుది జాబితాను విడుదల చేశారు.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM