ఢిల్లీలో నకిలీ ఔషధ రాకెట్‌.. ఏడుగురు అరెస్టు
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 03:50 PM

ఢిల్లీలో నకిలీ ఔషధ రాకెట్‌ గుట్టును పోలీసులు ఛేదించారు. ఏడుగురుని అరెస్టు చేశారు. ఢిల్లీ, గురుగ్రామ్‌లోని రెండు ఫ్లాట్లలో విపిల్‌ జైన్‌,
నీరజ్‌ చౌహన్‌తో పాటు మరో ఐదుగురు రూ.100 విలువ చేసే యాంటీ-ఫంగల్‌ మెడిసిన్‌ను ఖాళీ వయల్స్‌లో నింపి దాన్ని ‘ప్రాణాలు కాపాడే’ క్యాన్సర్‌ ఔషధంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఒక్కో వయల్‌ను రూ.లక్ష నుంచి రూ.లక్షల వరకు విక్రయించారు. ఇప్పటివరకు 7వేలకు పైగా ఇంజెక్షన్లను అమ్మినట్లు తెలిపారు.

Latest News
FairPoint: Fall of political promise - AAP’s journey in power Sun, Apr 26, 2026, 04:27 PM
Pakistan ranked among world's top 10 nations facing acute hunger Sun, Apr 26, 2026, 04:20 PM
Telangana CM registers details under Census 2027 self-enumeration Sun, Apr 26, 2026, 04:11 PM
Top 7 firms lose over Rs 2 lakh crore in market cap Sun, Apr 26, 2026, 03:46 PM
'Data over dynasties': Grok supports Modi govt over Congress' dynastic politics Sun, Apr 26, 2026, 03:41 PM