‘ప్రతిరోజూ లక్షన్నర మందికి రామ్‌లల్లా దర్శనం’
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 03:24 PM

అయోధ్యలో రామ్‌లల్లా మందిరానికి భక్తుల తాకిడి పెరిగింది. రామ్‌లల్లాను ప్రతిరోజూ సుమారు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర తెలిపింది.
రామ మందిరాన్ని ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తెరిచి ఉంచుతున్నట్లు వెల్లడించింది. సుమారు 60 నుంచి 75 నిమిషాల్లోనే దర్శనం పూర్తి అవుతుందని ట్రస్టు పేర్కొంది.

Latest News
Israel fighting for rights of Christians: PM Netanyahu Mon, Apr 27, 2026, 10:08 AM
Sensex, Nifty trade higher in early session on global optimism Mon, Apr 27, 2026, 10:02 AM
Heatwave in Rajasthan: Barmer, Jaisalmer record 46 degrees Mon, Apr 27, 2026, 09:59 AM
India, New Zealand set to sign key FTA to double trade, boost ties Mon, Apr 27, 2026, 09:47 AM
Heavy rain alert for western TN, strong winds likely till May 2 Mon, Apr 27, 2026, 09:42 AM