|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 12:53 PM
వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేస్తున్నట్లు బుధవారం బొమ్మన శ్రీరామిరెడ్డి తెలియజేశారు. అందులో భాగంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహా దారులు ఆలూరు సాంబశివారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త వీరాంజనేయులు ఆదేశాలమేరకు శింగనమల మండల వైసిపి యూత్ కన్వీనర్ గా బెస్త ప్రసాద్ , వైసిపి ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా వీరాంజనేయులును నియమించినట్లు తెలియజేశారు.
Latest News